Andhra Pradesh CM and TDP president Chandrababu naidu on Monday challenged YSRCP president YS Jaganmohan Reddy for MPs resignation.
నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ తన పార్టీ ఎంపిలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే తాము అక్కడ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు.